కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anushka Shetty Latest Film Details On Cards

ట్యాగ్ · 6 కథనాలు

Anushka Shetty Gets Ready To Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anushka Shetty,Anushka Shetty Latest News,Anushka Shetty New Movie News,Anushka Shetty Next Projec
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కు అనుష్క రెడీ !

“సూపర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అనుష్క ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్"అరుంధతి " , "బాహుబలి ", బాహుబలి 2", "రుద్రమ దేవి ", "భాగమతి" వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క క్రేజీ హీరోయిన్ గా మారారు. పలు మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యోగా మంచిదే - అనుష్క

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ "నిశ్శబ్ధం "మూవీ అక్టోబర్ 2 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన "నిశ్శబ్ధం "మూవీ పూర్తిగా US లో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొనడం విశేషం. "నిశ్శబ్ధం "మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ట్విట్టర్ లోకి అధికారికంగా వచ్చిన అనుష్క

సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ తమ సినిమాలకు సంబంధించి.. వ్యక్తిగత విషయాలు కూడా తెలుపుతుంటారు. ఒక రకంగా అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉండటానికి ఉపయోగపడతాయి ఇవి. ఇప్పుడు అనుష్క కూడా ఈ ప్రపంచంలోకి వచ్చేసింది.అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్‌ను ప్రకటిస్తూ.... మీరంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీరంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని కోరుకొంటుననాను. ఇక నుంచి నా గురించి, నా సినిమా గురించి నా ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవ్వండి. రానున్న రోజుల్లో చాలా విషయాలు తెలుస్తాయి అని అనుష్క ట్వీట్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'నిశ్శబ్దం' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

హేమంత్‌ మధుకర్ దర్శకత్వంలో అనుష్క కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్‌ నిర్మించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకులముందుకు రానున్న ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇన్ స్టా ఫొటో స్టోరీ

15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క బ్లాక్ బస్టర్ "అరుంధతి ", "రుద్రమ దేవి ", "భాగమతి " వంటి మూవీస్ తో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారారు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ "నిశ్శబ్దం " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. పూర్తిగా US లో చిత్రీకరణ జరుపుకున్న "నిశ్శబ్దం " మూవీ డబ్బింగ్ వెర్షన్ మలయాళ , హిందీ , ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Actress Anushka Shetty To Pair Up Once Again With Gopichand In Teja Alimelu Manga Venkataramana
సినిమా వార్తలు

'అలివేలుమంగ' గా గోపీచంద్ తో మరోసారి..?

సీత సినిమా తర్వాత తేజ రెండు సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఎప్పుడో ఈ రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో ‘రాక్షసరాజు రావణాసురుడు’రానా నటిస్తుండగా ‘అలివేలుమంగ వెంకటరమణ’ చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్