
ట్యాగ్ · 7 కథనాలు


మెగాస్టార్ చిరంజీవికి ANR అవార్డ్

ఏఎన్నార్ శతజయంతి వేడుకలు.. చైతూ కీలక ప్రకటన

అభిమానులతో కలసి 'ప్రేమనగర్' చూసిన నాగచైతన్య
నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. హైదరబాద్ లో 'దేవదాసు' 4K స్క్రీనింగ్ తో ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైయింది. 31 సిటీస్ లో ANR గారి 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి ANR అవార్డ్
నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు నిన్న ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన పేరుపై స్పెషల్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. ఇక ఏఎన్నార్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది.

ఏఎన్నార్ శత జయంతి.. స్పెషల్ పోస్టల్ స్టాంప్ రిలీజ్
నటసామ్రాట్, పద్మవిభూషణ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయన పేరుపై స్పెషల్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. ఇక ఏఎన్నార్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ANR ఐకానిక్ ఫిలిం 'దేవదాసు' స్క్రీనింగ్‌తో ఈ ఫెస్టివల్ శుక్రవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది.

అక్కినేనికి శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం - బాలకృష్ణ
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటినుంచి రెండు రోజులపాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో అక్కినేనికి టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కినేనిని తలచుకుంటూ ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదలచేశారు.

ఏఎన్నార్ 100.. 31 నగరాల్లో 68 సినిమాలు స్పెషల్ స్క్రీనింగ్
తెలుగు చలనచిత్ర రంగంలోని తొలితరం నటుడు, స్టార్ హీరో, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). 250కి పైగా చిత్రాలలో నటించిన ఆయన కొన్ని దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఏఎన్నార్ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా తాను నటించిన చిత్రాల ద్వారా, కళామతల్లికి ఆయన అందించిన సేవలద్వారా ఎల్లప్పుడూ ప్రజల స్మృతిపథంలో మెదులుతూనే ఉంటారు.

ఏఎన్నార్ 100.. స్పెషల్ స్క్రీనింగ్ మూవీస్ లిస్ట్ ఇదే!
తెలుగు చలనచిత్ర రంగంలోని తొలితరం నటుడు, స్టార్ హీరో, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). 250కి పైగా చిత్రాలలో నటించిన ఆయన కొన్ని దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఏఎన్నార్ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా తాను నటించిన చిత్రాల ద్వారా, కళామతల్లికి ఆయన అందించిన సేవలద్వారా ఎల్లప్పుడూ ప్రజల స్మృతిపథంలో మెదులుతూనే ఉంటారు.

ఏఎన్నార్ శతజయంతి వేడుకలు.. చైతూ కీలక ప్రకటన
తెలుగు చలనచిత్ర రంగంలోని తొలితరం నటుల్లో అగ్రతారలుగా వెలుగొందినవారిలో ఒకరు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కాగా.. మరొకరు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). ఇరువురూ 250కి పైగా చిత్రాల్లో నటించి దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరూ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా వారు నటించిన చిత్రాల ద్వారా, కళామతల్లికి వారు అందించిన సేవలద్వారా ఎల్లప్పుడూ ప్రజల స్మృతిపథంలో మెదులుతూనే ఉంటారు.