కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anil Ravipudi Next Project News

ట్యాగ్ · 4 కథనాలు

Director Anil Ravipudi Is Waiting For Megastar Chiranjeevi Movie Offer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Megastar Chiranjeevi,Chiranjeevi
సినిమా వార్తలు

మెగా ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నా - అనిల్ రావిపూడి

పలు సూపర్ హిట్ మూవీస్ కు డైలాగ్ ,స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి సూపర్ హిట్ "పటాస్" మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. "సుప్రీమ్ ", "రాజా ది గ్రేట్", "F 2":ఫన్ & ఫ్రస్టేషన్", "సరిలేరు నీకెవ్వరు "వంటి సూపర్ హిట్ మూవీస్ ను అద్భుతంగా తెరకెక్కించి అనిల్ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం అనిల్"F 2":ఫన్ & ఫ్రస్టేషన్" మూవీ సీక్వెల్ "F 3 "మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ ముగింపు దశలో ఉంది.

Team TFNవాట్సాప్
Director Anil Ravipudi's F2 Movie Sequel Is Based On Lockdown
సినిమా వార్తలు

లాక్ డౌన్ నేప‌థ్యంతో ‘ఎఫ్ 3’?

వినోదాత్మ‌క చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్నాడు యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. మొదటి సినిమా 'పటాస్' నుండి రీసెంట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' వరకు త‌న మార్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. కాగా, కెరీర్‌లోనే తొలిసారి త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొందిన ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్‌ని ప్లాన్ చేసే ప‌నిలో ఉన్నాడట‌ ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సీక్వెల్ కే ఫిక్స్ అయిన అనిల్ రావిపూడి?

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘సరిలేరు నీకెవ్వ‌రు’తో మ‌రో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. కాగా ‘స‌రిలేరు...’ త‌రువాత ఇప్ప‌టివ‌ర‌కు త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని ప్ర‌క‌టించ‌ని అనిల్.. త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొందిన ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

Team TFNవాట్సాప్
Mega power Star Ram Charan To Work With Sarileru Neekevvaru Director Anil Ravipudi
సినిమా వార్తలు

రామ్ చ‌ర‌ణ్‌తో అనిల్ రావిపూడి?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `డైరెక్ట‌ర్ నంబ‌ర్ వ‌న్` రాజ‌మౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`(రౌద్రం ర‌ణం రుధిరం)తో బిజీగా ఉన్నాడు. 2021 సంక్రాంతికి విడుదల కానున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ త్వ‌ర‌లోనే పూర్తి కానుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు... ఈలోపే మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కి చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్