కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anasuya Movies

ట్యాగ్ · 4 కథనాలు

Anasuya Poster Released From Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Anasuya,Anasuya Movies,Anasuya Upcoming Movie,Anasuya Movie Updates,Anasuya La
ఫస్ట్ లుక్

'ఖిలాడి' చంద్రకళ గా అనసూయ..!

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈసినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కు ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే వరుసగా ఈసినిమాలో నటించే కీలక నటీనటుల పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే అర్జున్, అలానే విలన్ పాత్రలో చేస్తున్నఅనూప్ సింగ్ పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనసూయ 'చంద్రకళ' పాత్రలో కనిపించనుంది. అయితే ఈసినిమాలో కూడా రవితేజకి అత్త పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఇక అనసూయ పోస్టర్…

TFN Adminవాట్సాప్
Anasuya Role In Ravi Teja’s Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Anasuya,Anasuya latest Updates,Anasuya Latest News,Anasuya Movies,Anasuya Upcom
సినిమా వార్తలు

అత్త పాత్రలో అనసూయ ?

సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “క్షణం “, “రంగస్థలం“మూవీస్ లో అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి , బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య ““రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Anchor Anasuya Bharadwaj Once Again To Feature In A Special Song,Latest Update On Trinadha Rao Nakkina And Ravi Teja Movie,Anasuya New Movie,Anasuya In RT69,Anasuya In RT69 Movie,Anasuya Special Song In RT69,Anchor Anasuya Bharadwaj,Anasuya Bharadwaj
సాంగ్

మరో స్పెషల్ సాంగ్ లో అనసూయ ?

సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనసూయ ఇప్పుడు చిరంజీవి"గాడ్ ఫాదర్ " మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం…

Team TFNవాట్సాప్
Audience Share Their Birthday Wishes To Their Favorite Anchor Anasuya Bharadwaj On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Happy Birthday Anasuya Fans Wish Her Happy
సినిమా వార్తలు

అనసూయకు అభిమానుల బర్త్ డే విషెస్

మాటలతోనే కాకుండా , తన అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ యాంకర్ అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. .టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం“పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “, “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్