అత్త పాత్రలో అనసూయ ?

Anasuya Role In Ravi Teja’s Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Anasuya,Anasuya latest Updates,Anasuya Latest News,Anasuya Movies,Anasuya Upcoming Movies,Anasuya Next Project,Anasuya In Khiladi Movie,Anasuya to Act In Khiladi Movie, Anasuya Best Supporting Actor Award,Anasuya Ranga Maarthaanda Moive,Anasuya in Acharya Movie,Anasuya Flash Back Movie,Anasuya in Pakka Commercial Movie,Anasuya in God Father, Anasuya Khiladi Movie Release on 11th Feb 2022,#khiladi

సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “క్షణం “, “రంగస్థలం“మూవీస్ లో అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి , బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య ““రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ కీలక పాత్రలో తెరకెక్కిన “ఖిలాడి” మూవీ ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “రంగస్థలం ” మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అనసూయ “ఖిలాడి” మూవీ లో హీరో రవితేజ కు అత్త గా నటించినట్టు సమాచారం.బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన “ఖిలాడి” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 19 =