ట్యాగ్ · 524 కథనాలు · పేజీ 27

డైరెక్టర్స్ కు అల్లు అర్జున్ లావిష్ పార్టీ

కోలీవుడ్ పై కన్నేసిన బన్నీ..?
నా బాలీవుడ్ ఎంట్రీ చాలా పెద్ద మ్యాటర్..!
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం "అల వైకుంఠపురములో". సంక్రాంతి బరిలో దిగిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో సత్తా చాటి దూసుకుపోతుంది. సినిమా విడుదలై మూడు వారాలవుతున్నా ఇంకా కొన్ని థియేటర్స్ ఫుల్ గానే నడుస్తూ కోట్ల కలెక్షన్స్ రాబడుతుంది.

డైరెక్టర్స్ కు అల్లు అర్జున్ లావిష్ పార్టీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ "అల .. వైకుంఠపురములో .. " మూవీ వరల్డ్ వైడ్ గా 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్ సీస్ లో 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి 8వ సౌత్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

బాలకృష్ణ చిత్రానికి `అల వైకుంఠపురములో` టెక్నీషియన్?
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ డివోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య దర్శనమివ్వనున్న ఈ చిత్రాన్ని యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

కోలీవుడ్ పై కన్నేసిన బన్నీ..?
దాదాపు ఏడాదికి పైన గ్యాప్ తర్వాత అల్లుఅర్జున్ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా జరుపుకుంటుంది. వీటితో పాటు సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు.