
ట్యాగ్ · 4 కథనాలు


గూగుల్ లో టాప్ లిస్ట్ లో అల్లు అర్జున్

అల్లు స్టూడియోస్ పుష్ప:ది రూల్ మూవీ తో ప్రారంభం ?
చెన్నై నుంచి హైదరాబాద్ కు సినీ ఇండస్ట్రీ తరలి వచ్చిన తరువాత హైదరాబాద్ లో పలు స్టూడియోలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ కి చెందిన అన్నపూర్ణ స్టూడియో, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన రామానాయుడు స్టూడియో, రామానాయుడు సినీ విలేజ్ (నానక్ రామ్ గూడా) సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి చెందిన పద్మాలయా స్టూడియో, ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన రామకృష్ణా హార్టికల్చరల్ స్టూడియో (నాచారం) లు ఉన్నాయి. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో , రామానాయుడు స్టూడియో రన్ అవుతూ సినిమా షూటింగ్ లతో కళ కళలాడుతున్నాయి.

గూగుల్ లో టాప్ లిస్ట్ లో అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప :ది…

లిటిల్ గ్రాడ్యుయేట్ అర్హ కు అభినందనలు - అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన “పుష్ప:ది రైజ్ “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ మూవీ కి విశేష ప్రేక్షకాదరణ లభించింది. బాలీవుడ్ ప్రేక్షకులు “పుష్ప:ది రైజ్ “మూవీ కి బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప:ది రూల్ “మూవీకి ప్రిపేర్ అవుతున్నారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ అల్లు అర్జున్ పలు ఫొటోలను , వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో బన్నీ-స్నేహా రెడ్డి..!
టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి జంట కూడా ఒకటి. అన్యోన్య దాంపత్యం అని కొంతమంది దంపతులను చూస్తే అనాలనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్-స్నేహారెడ్డి ని చూసిన ఎవరికైనా అలా అనాలనే అనిపిస్తుంది. బన్నీ సినిమాలతో బిజీగా ఉంటూనే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అందరికీ తెలుసు. సినిమాలు షూటింగ్ లంటూ బిజీగా ఉన్నా కుటుంబానికి టైమ్ కేటాయిస్తూనే ఉంటాడు. ఫ్యామిలీతో స్పెషల్ గా ట్రిప్ లకు సైతం వెళుతుంటాడు. ఇక మరోపక్క స్నేహా రెడ్డి కూడా బన్నీకి సపోర్డ్ గా ఉంటూనే పిల్లలను చూసుకుంటూ.. మరోవైపు బిజినెస్ లలో కూడా ఒక చేయి వేస్తూనే బిజీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఈ క్యూట్ కపుల్ సోషల్ మీడియాలో…