కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allu Arjun Pushpa Raj

ట్యాగ్ · 4 కథనాలు

Allu Arjun Visited Puneeth Rajkumars Family,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Allu Arjun,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movie,Allu Arjun Lates
సినిమా వార్తలు

పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన బన్నీ..!

గత ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే. అందులో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఉన్నారు. పునీత్‌ రాజ్‌ కుమార్‌ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మరణం ఒక్క కన్నడ పరిశ్రమనే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీనే షాక్ కు గురిచేసింది. ఇక పునీత్ కు టాలీవుడ్ హీరోలతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే పునీత్ మరణంతో చాలామంది విచారం వ్యక్తం చేయడమే కాకుండా ఇంటికి వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రామ్‌చరణ్‌.. ఇలా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని…

TFN Adminవాట్సాప్
Bollywood Senior Actor wishes to work with allu arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Bollywood Senior Actor Anupam Kher,Bollywood Actor Anupam Kher,Anup
సినిమా వార్తలు

బన్నీతో నటించాలని ఉంది..!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ చేయడమే చాలా కష్టంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తాను మరోసారి చూపించాడు బన్నీ. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన బన్నీ సినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. ఇక నార్త్ లో అయితే బన్నీ ప్రభంజనం నడుస్తుంది. ఇప్పటికే వంద కోట్లు కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

TFN Adminవాట్సాప్
#AlluArjun,#Pushpa, #PushpaTheRise,#RavindraJadeja,Allu Arjun,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Pushpa Movie Look,Allu Arjun Pushpa Raj, Allu Arjun Pushpa Raj Look,Allu Arjun’s Pushpa Look,Cricketer Ravindra Jadeja,Cricketer Ravind
సినిమా వార్తలు

"పుష్పరాజ్ "గెటప్ లో క్రికెటర్ జడేజా

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప ది రైజ్" మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం పై పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమ్ ఇండియా క్రికెటర్లు సైతం పుష్పరాజ్ కి ఫిదా అయ్యారు.

Team TFNవాట్సాప్
Arjun Kapoor is all praises for Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Tollywood Movie 2022,Icon Star Allu Arjun,Allu Arjun Latest Movie,A
సినిమా వార్తలు

అల్లు అర్జున్ పై అర్జున్ కపూర్ ప్రశంసలు

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ లో 75 కోట్ల భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది . రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుత పెర్ఫార్మెన్స్ కు టాలీవుడ్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశంసలు…

Team TFNవాట్సాప్

షేర్