
ట్యాగ్ · 4 కథనాలు

"సౌత్ కా సుల్తాన్" అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

ఇన్ట్సా లో పుష్పరాజ్ కొత్త రికార్డ్
పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ ఎప్పుడైతే బాక్సాఫీస్ దగ్గర అడుగుపెట్టాడో అప్పటినుండి కూడా అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకు పెంచుకుంటూనే వెళుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈసినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.

20 మిలియన్ ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ రికార్డ్
మ్యూజికల్ హిట్ గంగోత్రి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో…
"సౌత్ కా సుల్తాన్" అల్లు అర్జున్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లు అర్జున్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అభిమానులు అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రెండు భాగాలుగా రూపొందుతున్న "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు. "పుష్ప "మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
"గంగోత్రి "మూవీ తో హీరో గా కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ "ఆర్య "మూవీ తో ఘనవిజయం సాధించారు. 18 సంవత్సరాలుగా పలుబ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సైలిష్ స్టార్ గా పేరుపొందిన అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు.