“సౌత్ కా సుల్తాన్” అల్లు అర్జున్

Icon Star Allu Arjun Gets Hailed As South Ka Sultan By His Fans As He Hits 13 Million Follower Mark On Instagram,Icon Staar Allu Arjun Created New Record In Instagram With 13 Million Followers,Telugu Filmnagar,Icon Staar Allu Arjun,Allu Arjun Hits 13 Million Follower Mark On Instagram,Allu Arjun Reaches 13 Million Followers On Instagram,Allu Arjun Hits 13 Million Followers On Instagram,Allu Arjun Hits 13 Million Followers,Allu Arjun Reaches 13 Million Followers,Icon Staar Allu Arjun Hits 13 Million Instagram Followers,Allu Arjun Hits 13 Million Instagram Followers,Actor Allu Arjun,Hero Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Instagram,Allu Arjun Instagram Followers,Allu Arjun South Ka Sultan,Allu Arjun Instagram 13 Million Followers,13 Million Followers For Allu Arjun,Allu Arjun Instagram Record,Arjun 13 Million Instagram Followers,Allu Arjun Hits 13M Followers On Instagram,13M Followers For Allu Arjun On Instagram,Allu Arjun Followers In Instagram,Allu Arjun Reaches 13M Followers,Allu Arjun Hits 13M Mark On Instagram,South Ka Sultan,Icon Staar Allu Arjun Reached 13 Million Followers Mark On Instagram,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Latest News,Allu Arjun Movie Updates,Allu Arjun Upcoming Movies,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,#AlluArjun

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లు అర్జున్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అభిమానులు అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రెండు భాగాలుగా రూపొందుతున్న “పుష్ప “మూవీ లో నటిస్తున్నారు. “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అల్లు అర్జున్ తన రీల్ లైఫ్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. 2017వ సంవత్సరం నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి ప్రవేశించిన అల్లుఅర్జున్ ఈ ఘనతను సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరో అయ్యారు. అభిమానులు ఇప్పుడు అల్లు అర్జున్ ను సౌత్ కా సుల్తాన్ అంటున్నారు. ట్విట్టర్ లో 6 మిలియన్, ఫేస్ బుక్ లో 21 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్న అల్లు అర్జున్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు తన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here