కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allu Arjun and Trivikram New Movie Updates

ట్యాగ్ · 5 కథనాలు

Pooja Ceremony Completed For Allu Arjun Next Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Trivikram New Movie Updates,Allu Arjun Next Film Shooting News,Stylish Star Allu Arjun and Tr
సినిమా వార్తలు

పూజా కార్యక్రమాలలో అల్లు అర్జున్ మూవీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఈరోజు అల్లు అర్జున్ 19వ మూవీ పూజా కార్యక్రమాలలో ప్రారంభమయింది. హారిక &హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24 వ తేదీ నుండి జరుపుకోనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన జులాయి,S/O సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించాయి. వారిద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ మూడవది.

Team TFNవాట్సాప్
Latest Buzz About Allu Arjun And Trivikram New Movie Title,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Trivikram New Movie Title,Allu Arjun and Trivikram Next Film Title Launch Updates,Allu
సినిమా వార్తలు

బ‌న్నీ-త్రివిక్ర‌మ్... హ్యాట్రిక్‌ మూవీ అప్‌డేట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రాల‌తో అల‌రించిన ఈ కాంబో... ఈ సారి ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో సంద‌డి చేయ‌నుంది. `నాన్న నేను` అనే టైటిల్ ప్ర‌చారంలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్య‌క్రమాలు... ఈ వారంలోనే జ‌రుగనున్నాయ‌ని స‌మాచారం. అలాగే... అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా తాలూకు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉంది యూనిట్‌. ఈ మేర‌కు... బ‌న్నీపై ఓ ఫొటో షూట్ కూడా నిర్వ‌హిస్తున్నార‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
Allu Arjun And Trivikram Movie Story,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun And Trivikram New Movie Updates,Allu Arjun New Movie Storyline,Stylish Star Allu Arjun And Trivikram Next Project
సినిమా వార్తలు

బ‌న్నీ, త్రివిక్ర‌మ్ సినిమా స్టోరీ లైన్ అదేనా?

`జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మ‌రోసారి జ‌ట్టుక‌డుతున్న సంగ‌తి తెలిసిందే. `నాన్న నేను` అనే టైటిల్ ప్ర‌చారంలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్య‌క్ర‌మాలు వ‌చ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయ‌ని స‌మాచారం. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. పూజా హెగ్డే, కేథ‌రిన్ ట్రెసా ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తార‌ని టాక్‌. అలాగే... త్రివిక్ర‌మ్ చిర‌కాల…

Team TFNవాట్సాప్
Chiranjeevi Heroine To Play A Key Role in Allu Arjun Trivikram Movie,Nagma To Act in Allu Arjun and Trivikram Movie,Allu Arjun and Trivikram New Movie Updates,Actress Nagma To Play a key Role in Allu Arjun New Film,Nagma Next Project Details,Allu Arj
సినిమా వార్తలు

`# బ‌న్నీ-త్రివిక్ర‌మ్ 3`లో మెగాస్టార్ హీరోయిన్‌?

`జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి రెండు ఘ‌న‌విజ‌యాల త‌రువాత‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం కానున్నాయి.

Team TFNవాట్సాప్
Allu Arjun and Trivikram New Movie Story Line,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Allu Arjun and Trivikram New Movie Updates,Stylish Star Allu Arjun Upcoming Movies News,Allu Arjun and Trivikram
సినిమా వార్తలు

త్రివిక్ర‌మ్ స్టోరీ లైన్ అదేనా?

`జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూరి`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను సొంతం చేసుకున్న కాంబినేష‌న్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో దాదాపు నాలుగేళ్ళ త‌రువాత మ‌రో సినిమా రాబోతోంది. వీరి గ‌త రెండు చిత్రాల‌ను నిర్మించిన హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌తో పాటు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తోంది. నూత‌న సంవ‌త్సరం సంద‌ర్భంగా... ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్

షేర్