ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2
'నాంది' ట్రైలర్ రిలీజ్-జీవితం ఇప్పుడే మొదలైంది
'బంగారు బుల్లోడు' కోసం ఆ పనులు నేర్చుకున్నా..!
'బంగారు బుల్లోడు' ట్రైలర్ రిలీజ్
అల్లరి గతం.. భవిష్యత్తుకి ఇది నాంది
విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నాంది సినిమా ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలే ఉండగా ఆ అంచనాలను రీచ్ అయింది. ముఖ్యంగా నాని నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఎప్పుడూ కామెడీ పాత్రలతో కనిపించే అల్లరి నరేష్.. ఇలా సీరియస్‌గా నటనకు ప్రాధాన్యమున్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించే రేంజ్ లో నటించాడు. ఇక ప్రేక్షకులతో పాటు పలువురు సెబ్రిటీలు కూడా నరేష్ నటనపై ప్రశంసలు కురిపించారు.
'నాంది' ట్రైలర్ రిలీజ్-జీవితం ఇప్పుడే మొదలైంది
ఇప్పటి వరకూ ఎక్కువ శాతం కామెడీ సినిమాలతో అలరించిన నవ్వించిన అల్లరి నరేష్ మొదటిసారి సీరియస్ పాత్రతో మన ముందుకు రాబోతున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్.
'బంగారు బుల్లోడు' కోసం ఆ పనులు నేర్చుకున్నా..!
గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.
'బంగారు బుల్లోడు' ట్రైలర్ రిలీజ్
గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.