కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

AK Entertainments

ట్యాగ్ · 4 కథనాలు

Akkineni Akhil Agent Movie Launches In Style With A Formal Pooja Ceremony,Telugu Filmnagar,Telugu Film News 2021,AGENT,Agent,Agent Movie,Agent Film,Agent Telugu Movie,Agent Movie Update,Agent Movie News,Akhil Agent,Agent Akhil,Akhil New Movie,Akhil L
సినిమా వార్తలు

"ఏజెంట్ " మూవీ ప్రారంభం

అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ జూన్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే కథానాయిక.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ తరువాత మరో మూవీ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పై థ్రిల్లర్ గా రూపొందనున్న ఆ మూవీ లో తన క్యారెక్టర్ కై అఖిల్ హార్స్ రైడింగ్ , వర్కౌట్స్ చేస్తూ ఫిట్ గా రెడీ అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Akhil 5 Movie First Look Release Date Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,AK Entertainments,Akhil5 First Look Blast On April 8th,Akhil5,Akhil5 Movie,Akhil5 Film,Akhil
ఫస్ట్ లుక్

'అఖిల్' రెడీ టూ కిల్ - పస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్

అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 'ఎ ఈజ్ రెడీ టు కిల్, ఎస్ ఈజ్ రెడీ టు స్టన్' అంటూ ఏప్రిల్ 8న ఉదయం 9గంటల 9నిమిషాలకు ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనితో ఇది ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'బంగారు బుల్లోడు' ట్రైలర్ రిలీజ్

గిరి ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
AK Entertainments Targets Movies at Festival Seasons
సినిమా వార్తలు

సీజ‌న్‌కో సినిమాతో రానున్న ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

తెలుగునాట విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన సంస్థల్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. ఓ వైపు స్టార్ హీరోలతోనూ... మరోవైపు మీడియం హీరోలతోనూ వరుస చిత్రాలను నిర్మిస్తున్న ఈ సంస్థ... ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. ఆ చిత్రాలే... 'సరిలేరు నీకెవ్వరు', 'బంగారు బుల్లోడు', 'చాణక్య'. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా... మూడు వేర్వేరు పండుగ‌లకి విడుద‌ల కానున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్