కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Adivi Sesh About Major Movie

ట్యాగ్ · 4 కథనాలు

Major Biggest Blockbuster Of My Career Says Adivi Sesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Latest Updates,Major Collections,M
సినిమా వార్తలు

'మేజర్' నా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్..!

రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సినిమా మేజర్. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించగా, ఇందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు ధైర్యసాహసాలకు మారు పేరుగా నిలిచిన ఉన్ని కృష్ణన్ బయోపిక్ ను తీసినందుకు చాలా మంది చిత్రయూనిట్ ను అభినందిస్తున్నారు కూడా.

TFN Adminవాట్సాప్
Major Movie Team Opts for Pre Release Screening,Adivi Sesh’s Major Movie To Have Pre Release Shows,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh A
సినిమా వార్తలు

'మేజర్' నేషనల్ వైడ్ గా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్..!

క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. తను చేసే సినిమాలు, ఎంచుకునే కథలు డిఫరెంట్ గా ఉంటాయని మరోసారి మేజర్ తో నిరూపించడానికి వచ్చేస్తున్నాడు. 26/11 ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే ఘటనను వెండితెరపై ఆవిష్కరించడానికి వచ్చేస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కోసం చాలా సంవత్సరాలే వెయిట్ చేశాడు అడివి శేష్. ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

TFN Adminవాట్సాప్
Adivi Sesh Smart Reply To Bollywood Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major Movie,Major Telugu Movie,Major Movie Latest Updates,Major Latest Updates,Major Upcoming Mo
సినిమా వార్తలు

'మేజర్' స్మార్ట్ ఆన్సర్.. మా మూవీ గోల్డ్ ఫిష్ లాంటిది..!

డిఫరెంట్ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. పలు జోనర్‌లో స్పెషల్ రోల్స్ పోషిస్తూ యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మేజర్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ కథతో రాబోతున్నాడు. 26/11 ముంబై దాడుల్లో పోరాడి.. తన ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథే 'మేజర్'. ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇక కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఈసినిమా ఇప్పుడు వరుస అప్ డేట్స్ తో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. జూన్ 3న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇంకా తక్కువ రోజులే ఉండటంతో వరుస ప్రమోషన్స్ తో బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. అందులోనూ…

TFN Adminవాట్సాప్
Makers Of Major Movie Gives Update On Release Date,Adivi Sesh Given Clarity About Major Movie Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh,Actor Adivi Sesh,Hero Adiv
రిలీజ్ అప్‌డేట్

"మేజర్ "మూవీ విడుదల పై క్లారిటీ

సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్