ట్యాగ్ · 4 కథనాలు

"ఆదిపురుష్ "మూవీ పై ఆసక్తికర న్యూస్

కెరీర్ లోనే "ఆదిపురుష్ "మూవీ ప్రత్యేకం - ప్రభాస్

ఆదిపురుష్- హనుమంతుడి కోసం స్పెషల్ సీట్
ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 16వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు రిలీజ్ చేశారు. అవి సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. అంతేకాదు ఏ సినిమాను చేయనంత యూనిక్ గా ఈసినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్…

"ఆదిపురుష్ "మూవీ పై ఆసక్తికర న్యూస్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

'ఆదిపురుష్' సెంటిమెంటల్ గా నాకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్..!
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.