కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Adipurush Latest Movie

ట్యాగ్ · 5 కథనాలు

Ram Sita Ram Song From Adipurush Out Now
సాంగ్

ఆదిపురుష్ నుండి రాం సీతా రాం సాంగ్ విడుదల

ఆదిపురుష్ నుండి మచ్ అవైటెడ్ సింగ్ రాం సీతా రాం సాంగ్ కొద్దీ సేపటి క్రితం విడుదలయింది.గత కొన్ని రోజులనుండి భారీ హైప్ ను క్రియేట్ చేసిన ఈసాంగ్ ఆఅంచనాలను అందుకుంది.లిరిక్స్ కి తోడు అద్భుతమైన సంగీతంతో ఈ సాంగ్ అదరగొట్టింది.బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ సచేత్ -పరంపర ఈ పాటకి సంగీతం అందించగా ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.సచెత్ -పరంపర,మనోజ్ ముంతషీర్ పాడారు.ఓవరాల్ గా మొదటి సాంగ్ జై శ్రీరామ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా విడుదలైన రాం సీతా రాం కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
adipurush movie second single release date fixed
రిలీజ్ అప్‌డేట్

భారీ స్థాయిలో ఆదిపురుష్ సెకండ్ సింగిల్ రిలీజ్ ప్లాన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అందులో ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా ఆదిపురుష్. మోస్ట్ అవైటెడ్ సినిమా అయిన ఆదిపురుష్ జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈసినిమా భారీ స్థాయిలో ప్రమోషన్స్ ను చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా డేట్, వేదికను ఫిక్స్ చేశారు. జూన్ 6న తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
adipurush movie pre release event date and venue locked
సినిమా వార్తలు

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు

ప్రస్తుతం ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఆదిపురుష్ సినిమా ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా జూన్ 16వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, జైశ్రీరామ్ సాంగ్ ఇంకా పలు అప్ డేట్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. మరోవైపు అప్పుడే ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో మొదలు పెట్టేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు అమెరికాలో భారీ డిమాండ్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయట. ఇక తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ డేట్ ను, వేదికను ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ప్రీ…

TFN Adminవాట్సాప్
Jai shriram song create new record
సాంగ్

రికార్డు సృష్టించిన జై శ్రీరామ్ సాంగ్

ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కు టైం దగ్గరపడుతోంది.దాంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.అందులో భాగంగా ఇటీవల ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమానుండి మచ్ అవైటెడ్ సాంగ్ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయగా దీనికి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. జై శ్రీరామ్ హిందీ వెర్షన్ ఏకంగా రికార్డు సృష్టించింది.24గంటల్లో యూట్యూబ్ లో 32.1 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి సాంగ్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు రణ్బీర్ కపూర్,ప్యార్ హోతా కాయిబర్ హై 30.69 మిలియన్ల వ్యూస్ తో మొదటిస్థానం లో ఉండేది తాజాగా…

Mahender Reddyవాట్సాప్
jai shri ram full song out from adipurush movie
సాంగ్

ఆదిపురుష్ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాను రామాయణం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈసినిమా జూలై 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ మాత్రం పెద్ద ఎత్తునే ప్రచారాలు మొదలుపెట్టారు. ఇప్పటికే చిత్రయూనిట్ అంత ఇంటర్వ్యూస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. విజువల్ వండర్ గా ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక రోజూ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ మంచి బజ్ ను క్రియేట్…

TFN Adminవాట్సాప్

షేర్