కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Tamannaah Movies

ట్యాగ్ · 5 కథనాలు

Tamannaah Gets Busy In Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Tamannaah,Actress Tamannaah Movies,Tamannaah Upcoming Movies,Tamannaah latest Movies,Tamannaah Super H
సినిమా వార్తలు

బాలీవుడ్ లో బిజీగా తమన్నా

"చాంద్ సా రోషన్ చెహరా " (2005 )మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మిల్కీ బ్యూటీ తమన్నా “శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ “గని”మూవీ లో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

Team TFNవాట్సాప్
Frustrated Women Sunaina Hungama with F3 Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, F3 Movie,F3 Movie updates,F3 Movie Latest updates,F3 Movie Release Date Confirmed,F
సినిమా వార్తలు

'నాగరత్తమ్మ' తో ఎఫ్ 3 టీమ్ సందడి..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్3. 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి 'ఎఫ్3' సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మే27 న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Satyadevs Gurtunda Seethakalam Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Gurtunda Seethakalam,Gurtunda Seethakalam Telugu Movie,Gurtunda Seethakalam Mo
ట్రైలర్ & టీజర్

'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్ రిలీజ్

నాగ శేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
F3 Movie Team Re Confirms The Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, F3 Movie,F3 Movie updates,F3 Movie Confirms Release Date,F3 Movie Latest updat
రిలీజ్ అప్‌డేట్

మరోసారి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన 'F3'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో 2019లో విడుదలైన 'ఎఫ్‌2' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో వెంకటేష్, వరుణ్ పోటీపడి మరీ నటించి..ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నిజానికి 'ఎఫ్3' సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

TFN Adminవాట్సాప్
F3 Movie First Single Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, F3 Movie,F3 Movie Single,F3 Movie Single Out,F3 Movie Latest Single,Venkatesh,Hero Venkates
సినిమా వార్తలు

'ఎఫ్ 3' నుండి మనీ యాంథమ్-డబ్బు ఇంపార్టెన్స్ చెబుతున్న వరుణ్, వెంకీ..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్3. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను స్టార్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్