
ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

హీరో రవితేజ మూవీలో హీరోయిన్స్
నిధి అగర్వాల్ చిన్ననాటి ఫోటోలు
అందాల "నిధి "

"ఈశ్వరన్ " మూవీ షూటింగ్ లో నిధి అగర్వాల్
బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేట్ అయిన నిధి అగర్వాల్ బాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లలో ట్రైనింగ్ పొందారు. "మున్నా మైఖేల్ "బాలీవుడ్ మూవీ తో కెరీర్ ప్రారంభించిన నిధి "సవ్యసాచి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిధి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు లో ఒక మూవీ లో నటిస్తున్న నిధి "జేమ్స్ " మూవీ తో శాండల్ వుడ్ ,"భూమి " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఇప్పుడు నిధి మరో తమిళ మూవీ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు.
హీరో రవితేజ మూవీలో హీరోయిన్స్
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటన లతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "క్రాక్ " మూవీ తరువాత రవితేజ , సక్సెస్ ఫుల్ "రాక్షసుడు " మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ఇచ్చారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా "అల్లుడు అదుర్స్ " మూవీ రూపొందుతుంది .
నిధి అగర్వాల్ చిన్ననాటి ఫోటోలు
సక్సెస్ ఫుల్ బాలీవుడ్ మూవీ "మున్నా మైఖేల్ " తో కెరీర్ ప్రారంభించిన అందాల నిధి అగర్వాల్ "సవ్యసాచి "మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు." Mr మజ్ను " తో ప్రేక్షకులను నిధి అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని నిధి పలు అవకాశాలు అందుకుంటున్నారు.
అందాల "నిధి "
బెంగుళూరు క్రైస్ట్ యూనివర్సిటీ లో నిధి అగర్వాల్ బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. తెలుగు , తమిళ , కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉన్న నిధి బాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లలో ట్రైనింగ్ తీసుకున్నారు. "మున్నా మైఖేల్ " మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన నిధి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో ప్రేక్షకులను అలరించి, గుర్తింపు పొంది , పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు. "భూమి " మూవీ తో కోలీవుడ్ , "జేమ్స్ "మూవీ తో శాండల్ వుడ్ కు నిధి పరిచయం అవుతున్నారు.

అశోక్ గల్లా మూవీ నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్
"మున్నా మైఖేల్ " మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన బెంగుళూరు బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో "సవ్యసాచి ", "Mr మజ్ను " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తిపు పొంది నిధి పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. "భూమి " మూవీ తో తమిళ , "జేమ్స్ " మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమలకు నిధి పరిచయం అవుతున్నారు. నిధి ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. నిధి హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.