అశోక్ గల్లా మూవీ నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Nidhhi Agerwal First Look Movie Poster Is Out From Her Latest Movie Directed By Sriram Aditya

“మున్నా మైఖేల్ ” మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన బెంగుళూరు బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో “సవ్యసాచి “, “Mr మజ్ను ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో గుర్తిపు పొంది నిధి పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. “భూమి ” మూవీ తో తమిళ , “జేమ్స్ ” మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమలకు నిధి పరిచయం అవుతున్నారు. నిధి ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. నిధి హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమరరాజా మీడియా & ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం లో అశోక్ గల్లా హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నిధి , అశోక్ కు జోడీగా నటిస్తున్నారు. జగపతి బాబు , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ కి జిబ్రాన్ సంగీతం అందించారు. ఈ రోజు నిధి బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ నిధి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ తో అశోక్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 11 =