
ట్యాగ్ · 4 కథనాలు


'రంగమార్తాండ' డబ్బింగ్ మొదలుపెట్టిన అనసూయ..!

అనసూయ కొత్త సినిమా టైటిల్ రిలీజ్

సాగర తీరాన అనసూయ ఎంజాయ్

కాంతార హీరో , దర్శకుడు రిషబ్ శెట్టి పై అనసూయ ప్రశంసలు
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కాంతార మూవీ 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ మూవీ పై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

'రంగమార్తాండ' డబ్బింగ్ మొదలుపెట్టిన అనసూయ..!
మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్లలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ఒకరు. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే రంగమార్తాండ సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఈసినిమా కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకు ముందునుండీ అనుకుంటున్నట్లుగానే రంగమార్తాండ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమాలో అనసూయ కూడా…

అనసూయ కొత్త సినిమా టైటిల్ రిలీజ్
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ”, మైఖేల్ ", వాంటెడ్ పండుగాడ్ " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.అనసూయ ప్రధానపాత్రలో మరో మూవీ తెరకెక్కుతుంది.

సాగర తీరాన అనసూయ ఎంజాయ్
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ఎంపిక చేసుకుంటున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” , “మైఖేల్ “, "వాంటెడ్ పండుగాడ్ " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు."పుష్ప :ది రూల్ "మూవీ లో అనసూయ నటించనున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.