కాంతార హీరో , దర్శకుడు రిషబ్ శెట్టి పై అనసూయ ప్రశంసలు

Anasuya is all praises for Rishab Shetty, Anasuya praises Rishab Shetty, Actress Anasuya, Anasuya Comments On Rishab Shetty, Anasuya About Rishab Shetty, Anasuya About Kantara, Anasuya, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Rishab Shetty Latest Movie, Rishab Shetty Upcoming Movie, Rishab Shetty Movies, Kantara, Kantara 2023, Kantara Movie, Kantara Telugu Movie, Kantara Update, Kantara News, Kantara Latest News, Kantara New Update, Kantara Movie Live Updates, Kantara Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కాంతార మూవీ 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ మూవీ పై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా సక్సెస్ ఫుల్ యాంకర్, టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పై ప్రశంసలు కురిపించారు. అనసూయ మాట్లాడుతూ రిషబ్ శెట్టి ఈ సినిమాలో నమ్మశక్యంకాని రీతిలో యాక్ట్ చేశారనీ, ఆ సినిమా ప్రభావం నుంచి తాను వేగంగా బయటికి రాలేకపోయాననీ, ఈ మూవీ ని రిషబ్ అద్భుతంగా తెరకెక్కించారనీ చెప్పారు. అనసూయ ప్రస్తుతం పుష్ప :ది రూల్, రంగమార్తాండ మూవీస్ లో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =