కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Sharwanand Movies

ట్యాగ్ · 5 కథనాలు

Rashmika Mandanna And Sharwanand Shooting In Rajahmundry For Aadavallu Meeku Joharlu Movie,Sharwanand Rashmika Heads To Rajahmundry For Aadavallu Meeku Ohaarlu,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sharwanand,Actor Sharwanand Movies,Sharwanand Ne
షూటింగ్ అప్‌డేట్

రాజమండ్రి లో "ఆడవాళ్ళు మీకు జోహార్లు" షూటింగ్

ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమ‌ల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ రాధిక , ఖుష్బూ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Tollywood Veteran Actresses To Play A Vital Role In Adavallu Meeku Joharlu Movie,Aadavaallu Meeku Johaarlu Shoot Diaries,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sharwanand,Actor Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest Movie,Sharwan
సినిమా వార్తలు

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' లో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్

కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద చెరుకూరి సుధాకర్ నిర్మిస్తుండగా.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ అయి సినిమాపై ఆసక్తిని పెంచాయి.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna Joins The Sets Of Adavallu Meeku Joharlu Movie,Rashmika Mandanna From The Sets Of AMJ,Rashmika Mandanna From The Sets Of Adavallu Meeku Joharlu,Aadavaallu Meeku Johaarlu Shoot Diaries,Rashmika Look,Rashmika New Look,Rashmika Photos,
సినిమా వార్తలు

"ఆడవాళ్ళు మీకు జోహార్లు "సెట్స్ లో రష్మిక

సైకాలజీ , జర్నలిజం ,ఇంగ్లీష్ లిటరేచర్ డిగ్రీ హోల్డర్ , మోడల్ రష్మిక సూపర్ హిట్ " కిరిక్ పార్టీ " మూవీ తో శాండల్ వుడ్ లో నటనకు శ్రీకారం చుట్టారు. "అంజనీ పుత్ర ", "చమక్ "మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరించిన కూర్గ్ బ్యూటీ రష్మిక బ్లాక్ బస్టర్ "ఛలో "మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ తో స్టార్ స్టేటస్ అందుకున్న రష్మిక "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Sharwanand Starrer Adavallu Meeku Joharlu Shooting Restarts,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sharwanand,Actor Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest Movie,Sharwanand Latest News,Sharwanand Movie Updates,Sharwanand New Movie
షూటింగ్ అప్‌డేట్

శర్వా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూట్ రీస్టార్ట్

గత రెండు మూడు నెలలుగా షూటింగ్స్ లేక చిత్రపరిశ్రమ బోసిపోయింది.అయితే మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే యంగ్ హీరో శర్వానంద్ కూడా తన సినిమాలను వరుసగా లైన్ లో పెడుతున్నాడు. నేను శైల‌జ ఫేం కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్‌, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఇకఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈవిషయాన్ని రష్మిక తన ఇన్స్టా ద్వారా తెలియచేసింది.

TFN Adminవాట్సాప్
Oke Oka Jeevitham Movie Motion Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sharwanand,Actor Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest Movie,Sharwanand Latest News,Sharwanand Movie Updates,Sharwanand New Movie Oke Oka Jeevit
ఫస్ట్ లుక్

'ఒకే ఒక జీవితం' మోషన్ పోస్టర్ రిలీజ్

నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకే ఒక జీవితం అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇక తాజాగా ఈ చిత్రంలో శర్వానంద్ పోషించిన ఆది పాత్ర‌కి సంబంధించిన ఒక‌ స్నీక్ పీక్ ప్రోమోను విడుద‌ల చేసింది చిత్రయూనిట్. ఈసినిమాలో శర్వా ఆది పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వీడియోలో పాట పాడమని కొంద‌రు ఆదిని కోరడం అలాగే మ్యూజిక్ పరికరాలను చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో ఈ ప్రోమో ముగుస్తుంది. చివ‌ర‌లో శర్వానంద్ గిటార్ వాయించడం చూడొచ్చు.

TFN Adminవాట్సాప్

షేర్