
ట్యాగ్ · 5 కథనాలు


గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్

ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్

నిఖిల్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్

అల్లు శిరీష్ కి నిఖిల్ కంగ్రాట్స్
ఇండస్ట్రీలో ఈమధ్య ఒక హీరోకు మరో హీరో సపోర్ట్ దొరుకుతుంది. ఒక హీరో సినిమా హిట్ అయితే మరో హీరో హ్యాపీగా స్పందిస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత వచ్చి ఫైనల్ గా హిట్ ను అందుకున్నాడు అల్లు శిరీష్. రాకేష్ శశి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందించింది. శిరీష్ నటన, అను గ్లామర్ తో పాటు యాక్టింగి, కామెడీ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఇవన్నీ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు చిత్రబృందం.

గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా బాధితులు హాస్పిటల్ బెడ్స్ , ఆక్సిజన్ సిలిండర్లు కొరతతో కష్టాలపాలవుతున్నారు. సినీ సెలబ్రిటీస్ కరోనా బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ ప్రజలకు కరోనా వ్యాప్తి నివారణకై తగు జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్స్ పెడుతున్నారు. తన వంతు సాయంగా నిఖిల్ ఆక్సిజన్ సిలిండర్స్ , మెడిసిన్స్ కరోనా బాధితులకు అందజేస్తున్న విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ఇప్పుడు గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజీస్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక సినిమాకు సంబంధించిన అప్ డేట్ రెండు రోజుల క్రితమే ఇచ్చింది చిత్రయూనిట్. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న '18 పేజీస్' ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
గ్రీన్ ఛాలెంజ్ పూర్తి - యంగ్ హీరోయిన్స్ కు ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది సినీ సెలెబ్రిటీస్ పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు మరో హీరో నిఖిల్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. రాజా రవీంద్ర విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నిఖిల్ తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహా సముదాయంలో మొక్కలు నాటారు.

నిఖిల్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్
"అర్జున్ సురవరం " మూవీ సక్సెస్ తో ఆనందంతో ఉన్న హీరో నిఖిల్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్ లో రూపొందిన సూపర్ హిట్ మూవీ "కార్తికేయ " సీక్వెల్ "కార్తికేయ 2"మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. నిఖిల్ ఇప్పుడు ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.