
ట్యాగ్ · 4 కథనాలు


'ఆది సాయికుమార్' మరో కొత్త సినిమా

ఆది 'అమరన్' ప్రారంభం

ఉగాదికి మరో సినిమా

ఆది-పాయల్ సినిమా షూటింగ్ షురూ
ఆది సాయికుమార్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీనిలో భాగంగానే ఆది, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ ఇప్పటికే కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. వీరభద్రం డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ పతాకాలపై నాగం తిరుపతి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాతలుగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

'ఆది సాయికుమార్' మరో కొత్త సినిమా
హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వంలో 'జంగిల్' అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై మహేష్ గోవిందరాజ్, అర్చనా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’. వీటితో పాటు అహ నా పెళ్ళంట, పూలరంగడు వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రంతో సినిమా చేస్తున్నాడు. విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ పతాకాలపై నాగం తిరుపతి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాతలుగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆది 'అమరన్' ప్రారంభం
ఆది సాయికుమార్ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. ఉగాది రోజునే ఒక కొత్తసినిమాను ప్రారంభించాడు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఆది, సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా రూపొందుతుంది. విజయ్ కుమార్ రెడ్డి సమర్పణలో శిఖర క్రియేషన్స్ పతాకంపై యుగంధర్ టీ నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

ఉగాదికి మరో సినిమా
హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. రీసెంట్ గానే తను నటించిన శశి సినిమా రిలీజ్ అయింది. ఇంకా సినిమాతో పాటు పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వంలో 'జంగిల్' అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై మహేష్ గోవిందరాజ్, అర్చనా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’.