కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

105 Minutes Movie Updates

ట్యాగ్ · 4 కథనాలు

Hansika 105 Minutes Telugu Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,105 Minutes,105 Minutes Movie,105 Minutes Telugu Movie,105 Minutes Update,105 Minutes Up
సినిమా వార్తలు

సింగిల్‌ షాట్‌.. సింగిల్‌ క్యారెక్టర్‌తో హన్సిక వన్‌ నాట్‌ ఫైవ్‌ మినిట్స్‌

సూపర్ హిట్ దేశముదురు మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక, ధనుష్ మాప్పిళ్ళై మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో హన్సిక తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిందాస్ మూవీ తో కన్నడ, విలన్ మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలకు హన్సిక పరిచయం అయ్యారు. పలు తమిళ మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న హన్సిక ఒక ప్రయోగాత్మక చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
105 Minutes Movie Team Wraps Up Shooting Work In Just 6 Days,The Shooting Of The Movie 105 Minutes Is Over,Hansika 105 Minutes Movie,Actress Hansika,Heroine Hansika,Hansika,Hansika Movies,Hansika Latest News,Hansika Latest Movie Updates,Hansika New M
షూటింగ్ అప్‌డేట్

6రోజులలో "105 మినిట్స్ " షూటింగ్ పూర్తి

సూపర్ హిట్ “దేశముదురు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక సూపర్ హిట్ “మాప్పిళ్ళై “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ మూవీస్ లో హన్సిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో బిజీగా మారడంతో అప్పుడప్పుడూ తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. హన్సిక ప్రస్తుతం "105 "మినిట్స్ " , “మై నేమ్ ఈజ్ శృతి ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
hansika motwani 105 movie first look unveiled,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,105 Minutes,105 Minutes Movie,105 Minutes Telugu Movie,105 Minutes Movie Updates,105 Minutes U
ఫస్ట్ లుక్

హన్సిక '105' ఫస్ట్ లుక్ రిలీజ్

దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే యాత్ మనసు దోచేసింది. ఇక ఈసినిమాతో తరువాత హన్సిక కు పలు అవకాశాలు వచ్చి తెలుగులో బిజీ అయిపోయింది. కానీ ఆతరువాత కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు రాబట్టుకొని అక్కడ కూడా బిజీ అయిపోయింది. కానీ ఈమధ్య అక్కడ కూడా కాస్త ఛాన్స్ లు తగ్గడంతో కొద్ది రోజులు సెలైంట్ గానే ఉంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో కెరీర్ ను గాడిలో పెట్టుకుంటుంది. ఈసారి గ్లామర్ పాత్రలు కాకుండా కాస్త డిఫరెంట్ గా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దీనిలో భాగంగానే…

TFN Adminవాట్సాప్
Hansika Motwani Kickstarts The Shooting Of First Ever One Shot Movie Titled 105 Minutes,Hansika Single Shot Movie 105 Minutes Shoot Begin,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Tollywood Movie Updates,Hansika,Actress Hansika,Heroine Hansika,Hansik
షూటింగ్ అప్‌డేట్

హన్సిక సింగిల్ షాట్ మూవీ ప్రారంభం

పలు బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక “ఆప్ కా సురూర్ ” మూవీ తో కథానాయికగా మారారు. బ్లాక్ బస్టర్ “దేశముదురు “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా హన్సిక పరిచయం అయ్యారు. పలు మూవీస్ లోతన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన హన్సిక సూపర్ హిట్ "మాప్పిళ్ళై "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన హన్సిక కోలీవుడ్ లో బిజీగా మారారు. “బిందాస్ ” మూవీ తో కన్నడ , “విలన్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలకు హన్సిక పరిచయం అయ్యారు. హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ డ్రామా “మహా “తమిళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్

షేర్