టాక్సిక్ నుండి రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ రిలీజ్
రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. ఈ సినిమా నుండి వరుసగా అప్‌డేట్స్ ఇస్తున్న చిత్ర యూనిట్, తాజాగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
పూర్తి వార్త చదవండి


















