యూ ఎస్ లో ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ డాలర్స్ రాబట్టిన దసరా

Natural Star Nani's Dasara Movie USA Premieres Box Office

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ ఈ రోజు (మార్చి 30 వ తేదీ) పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి ప్రమోషన్స్ భారీ గా చేసిన విషయం తెలిసిందే. దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా మూవీ యూఎస్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది. ప్రీమియర్స్ తోనే ఈ సినిమా లేటెస్ట్ గా హాఫ్ మిలియన్ మార్క్ ని అయితే దాటేసింది. జస్ట్ ప్రీమియర్స్ తోనే అయితే ఈ సినిమా లేటెస్ట్ గా హాఫ్ మిలియన్ మార్క్ ని అయితే దాటేసింది. ఈ సినిమా 5 లక్షల 50 వేల డాలర్స్ కి పైగా గ్రాస్ ని జస్ట్ ప్రీమియర్స్ తోనే రాబట్టినట్టు యూఎస్ డిస్ట్రిబూస్టర్స్ ప్రత్యంగిరా సినిమాస్ కన్ఫర్మ్ చేశారు. యూ ఎస్ లో నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా దసరా నిలిచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − ten =