కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Facebook Followers

ట్యాగ్ · 2 కథనాలు

Mahesh Babu Creates A Rare Record on Social Media
సినిమా వార్తలు

సోషల్ మీడియా లో మహేష్ బాబు అరుదైన రికార్డ్

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు ప్రతీ విషయానికి స్పందిస్తున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా లో తన , తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ మహేష్ బాబు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu Crosses 15 Million Follower Mark On Facebook,Telugu Filmnagar,Super Star Mahesh Babu,Mahesh Babu Hits 15 Million Follower Mark On Facebook,Mahesh Babu Reaches 15 Million Followers On Facebook,Mahesh Babu Hits 15 Million Followe
సినిమా వార్తలు

మహేష్ @15 మిలియన్స్

టాలీవుడ్ హీరోలు ఇప్పుడు సోషల్ మీడియాను బాగానే వాడుతున్న సంగతి తెలిసిందే. తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లే కాదు వ్యక్తిగత విషయాలు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక అభిమానులు కూడా తమ హీరోలను ఫాలో అవుతుంటారు. ఈనేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాను కూడా మిలియన్స్ లో ఫాలో అవుతున్నారు. ఇక ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన మహేష్ ఇప్పుడు తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో ట్విట్టర్ నుంచి అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా మహేష్ టాప్ లో ఉండగా ఇప్పుడు ఫేస్ బుక్ లో 15 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి ఈ క్లబ్…

TFN Adminవాట్సాప్

షేర్