హీరో విశ్వక్ సేన్ కు బాలకృష్ణ బ్లెస్సింగ్స్

Nandamuri Balakrishna Blessed Vishwak Sen

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన ధమ్కీ మూవీ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ 1.0 , 2.0 ట్రైలర్‌ ప్రేక్షకులనుఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి విజయాలతో కొనసాగుతున్నారు. ఇప్పటికే అఖండ, అలానే తాజాగా వీరసింహారెడ్డి వంటి రెండు భారీ సక్సెస్ లు ఆయన దక్కించుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో తన కెరీర్ 108వ మూవీ చేస్తున్నారుఇటీవల ధమ్కీ ట్రైలర్ ని రిలీజ్ చేసి టీమ్ ని విష్ చేసిన బాలకృష్ణ మరొక్కసారి విశ్వక్ సేన్ ని కలిసి తన బ్లెస్సింగ్స్ అందించారు. పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందిన ఈ మూవీ రెండు ట్రైలర్స్ తాను చూశాననీ , ఎంతో బాగున్నాయనీ , తప్పకుండా ధమ్కీ మూవీ పెద్ద సక్సెస్ అందుకోవాలని కోరుతూ టీమ్ ని బాలకృష్ణ బ్లెస్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − nine =