70 కోట్లు ప్రాఫిట్ సాధించిన వాల్తేరు వీరయ్య

Chiranjeevi Waltair Veerayya Make 70 Crores Profit At Box Office,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Chiranjeevi,Waltair Veerayya,Waltair Veerayya Collections,Waltair Veerayya Latest Collections,Waltair Veerayya Box Office Collections,Waltair Veerayya Box Office,Waltair Veerayya Movie Box Office,Waltair Veerayya Box Office Collections,Waltair Veerayya Latest Box Office Collections,At Box Office Chiranjeevi Waltair Veerayya Make 70 Cr,Chiranjeevi Waltair Veerayya Build 70 Crores Profit At Box Office,Waltair Veerayya Build 70 Crores Profit At Box Office,Waltair Veerayya Assemble 70 Crores Profit At Box Office

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే. తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న వాల్తేరు వీరయ్య మూవీ ప్రపంచవ్యాప్తంగా 230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క తెలుగు రాష్ట్రాలలోని 108 కోట్ల షేర్ వసూళ్లు సాధించిన 35 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. వాల్తేరు వీరయ్య మార్చి 3 వ తేదీతో 50 రోజులు కంప్లీట్ చేసుకోనుంది. ఓటీటీ లో కూడా ఈ మూవీ కి అద్భుత స్పందన లభిస్తుంది. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 70 కోట్ల లాభాలు తెచ్చి పెట్టింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =