విరూపాక్ష మూవీ టీజర్ రిలీజ్ వాయిదా

Sai Dharam Tej Virupaksha Movie Teaser Postponed,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Virupaksha New Movie,Virupaksha Movies,Virupaksha Upcoming Movie,Virupaksha Latest Movie,Virupaksha Movie Updates,Virupaksha Latest Movie News,Virupaksha New Movie Update,Virupaksha Latest Movie Update,Sai Dharam Tej Virupaksha Movie Teaser Postponed,Virupaksha Movie Teaser Reschedule,Reschedule Sai Dharam Tej Virupaksha Movie Teaser,Sai Dharam Tej Virupaksha Movie Teaser Delay

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై కార్తీక్‌ దండు దర్శకత్వంలో సాయి తేజ్, సంయుక్త జంటగా తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21 వ తేదీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ మూవీకి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథను అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మార్చి 1 వ తేదీ విరూపాక్ష మూవీ టీజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ కావాల్సిఉంది . అధికారిక లాంచ్‌కు ముందు పవన్ కళ్యాణ్ ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో, టీజర్‌పై అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే మెగా అభిమాని, భీమవరం సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావూరి పాండు మరణంతో ఇప్పుడు టీజర్ రిలీజ్ వాయిదా పడింది.
ఈ విషయాన్ని విరూపాక్ష చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది. ఈ టీజర్  కొత్తరిలీజ్ తేదీని త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు. విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ యొక్క మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.