ఆడియన్స్ కు హీరో కిరణ్ అబ్బవరం స్పెషల్ థ్యాంక్స్

Kiran Abbavaram Thanks Audience For Their Love And Support,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Kiran Abbavaram,Kiran Abbavaram New Movie,Kiran Abbavaram Movies,Kiran Abbavaram Upcoming Movie,Kiran Abbavaram Latest Movie,Kiran Abbavaram Movie Updates,Kiran Abbavaram Latest Movie News,Kiran Abbavaram New Movie Update,Kiran Abbavaram Latest Movie Update,Kiran Abbavaram Shows Gratitude To Audience For Their Love And Support,Kiran Thanks To Audience For Their Love And Support,Kiran Abbavaram Say Thanks To Audience For Their Love And Support

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 18వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ లో శుభలేఖ సుధాకర్ , మురళీ శర్మ, ప్రవీణ్, ఎల్ బి శ్రీరామ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినరో భాగ్యము విష్ణు కథ మూవీ విశేష ప్రేక్షకాదరణతో 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11. 07 కోట్లు రాబట్టింది. తమ సినిమా సక్సెస్ పై కిరణ్ అబ్బవరం ప్రత్యేకంగా ఆడియన్స్ కి ఒక స్పెషల్ థాంక్స్ నోట్ రిలీజ్ చేశారు . వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలో విష్ణు పాత్ర ద్వారా మీకు మరింతగా చేరువైనందుకు ఆనందంగా ఉందనీ , ముఖ్యంగా మా సినిమాని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకి అలానే మీడియా వారికి మా మూవీ టీమ్ కి ప్రత్యేక ధన్యవాధాలనీ , ఇకపై మరింత పాజిటివ్ గా హార్డ్ వర్క్ చేస్తూ మరిన్ని సినిమాలతో మీ ముందుకు వస్తాననీ అంటూ కిరణ్ అబ్బవరం తన పోస్ట్ లో తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − six =