విజయ్ లియో – స్టార్ డైరెక్టర్ షూట్ కంప్లీట్

Star Director Mysskin Wraps Up His Portion For Vijays Leo Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay,Mysskin,Vijay New Movie,Vijay Movies,Vijay Upcoming Movie,Vijay Latest Movie,Vijay Movie Updates,Vijay Latest Movie News,Vijay New Movie Update,Vijay Latest Movie Update,Star Director Mysskin Wraps For Vijays Leo Movie,Vijays Leo Movie Wraps Up By Star Director Mysskin,Leo Movie Wraps Up By Star Director,Star Director Mysskin Wraps Up His Portion For Vijay Movie,Leo Movie,Leo Movie Updates,Leo Movie Latest News

దళపతి విజయ్ రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి మంచి హిట్ ను అందుకుంది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమా షూటింగ్ ను గత నెలలోనే ప్రారంభమైంది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. లియో అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో స్టార్ డైరెక్టర్ మిస్కన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈనేపథ్యంలో తాజాగా తన షూట్ గురించి ఒక అప్ డేట్ ఇచ్చాడు మిస్కన్. ఈసినిమా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తుండగా.. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + six =