
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


దళపతి విజయ్ రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి మంచి హిట్ ను అందుకుంది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమా షూటింగ్ ను గత నెలలోనే ప్రారంభమైంది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. లియో అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో స్టార్ డైరెక్టర్…