సమంత సక్సెస్ ఫుల్ సినీ జర్నీ @ 13 ఇయర్స్

Samantha completes 13 Successful years in Film Industry,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha New Movie,Samantha Movies,Samantha upcoming Movie,Samantha Latest Movie,Samantha Movie Updates,Samantha Latest movie news,Samantha New Movie Update,Samantha Latest Movie Update,Samantha completes 13 years in Film Industry,13 years completed in Film Industry by Samantha,13 years for samantha, 13 of samantha,13 yrears of samantha in Film Industry,Samantha completes 13 years in Film Industry,Samantha's Ye Maaya Chesave turns 13,Ye Maaya Chesave movie,Ye Maaya Chesave

దర్శకుడు గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ ఏ మాయ చేశావే(2010 ) మూవీతో టాలీవుడ్ కు, బ్లాక్ బస్టర్  విన్నై తాండి వరువాయా మూవీలో అతిథి పాత్రలో నటించి సమంత కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత బెస్ట్ యాక్ట్రెస్ గా 4 ఫిల్మ్ ఫేర్, 2 నంది, 6 సైమా అవార్డ్స్ అందుకున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధంగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి మూవీలో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్నారు. మయోసైటిస్ వ్యాధినుండి కోలుకున్న సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సమంత తాజాగా తన 13 సంవత్సరాల సినీ జర్నీ ని కంప్లీట్ చేసుకున్నారు. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 13 ఏళ్లయిన సందర్భంగా స్పెషల్ పోస్టు షేర్ చేసిన సమంత.. అభిమానుల నుంచి అభినందనలు అందుకుంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + eight =