
ట్యాగ్ · 3 కథనాలు

ముఖ్యమంత్రి జగన్ కు కమల్ హాసన్ ధన్యవాదాలు

సీనియర్ హీరోయిన్స్ తో పఠాన్ చూసిన కమల్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి పఠాన్ సినిమాతో బాలీవుడ్ బాద్ షా అని నిరూపించాడు. ఎప్పిటనుండో బాలీవుడ్ ను బ్యాడ్ డేస్ వెంటాడుతున్నాయి. చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే పెద్ద హీరోల సినిమాలు కూడా ఫ్లాప్స్ ను మూటగట్టుకున్న రోజులు ఉన్నాయి. ఎప్పటినుండో బాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో షారుఖ్ పఠాన్ తో వచ్చి మళ్లీ ప్రాణం పోశాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 850 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి 1000 కోట్ల దిశగా…

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా గండికోటలో భారతీయుడు 2 మూవీ షూటింగ్
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయంలో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీలో సుకన్య, మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి జగన్ కు కమల్ హాసన్ ధన్యవాదాలు
కోట్లాది ప్రజలను తన గాన మాధుర్యంతో ఆకట్టుకున్న లెజెండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం కు భారత దేశ అత్యున్నత "భారత రత్న "పురస్కారం అందజేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , భారత ప్రధాని నరేంద్ర మోదీ కి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. బాలు కు భారతరత్న పురస్కారం పై విజ్ఞప్తి చేసిన జగన్ కు తమిళ సూపర్ స్టార్ , మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తన మద్దతు తెలిపారు.