
ట్యాగ్ · 4 కథనాలు


నిర్మాతగా చేయడం ఓ గొప్ప అనుభవం

బిజీ బిజీగా అవికా గోర్

టాలీవుడ్ లో బిజీగా అవికా గోర్

సెన్సార్ పూర్తిచేసుకున్న పాప్ కార్న్
ఈమధ్య హీరోయిన్లు గా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తమ అదృష్టాన్ని నిర్మాణరంగంలో కూడా పరీక్షించుకుంటున్నారు. ఇక ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ అవికా గోర్. సాయి రోనక్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా పాప్ కార్న్. లిఫ్ట్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం…

నిర్మాతగా చేయడం ఓ గొప్ప అనుభవం
ఉయ్యాల జంపాల మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కొన్ని విజయాన్ని అందించాయి.. అయితే చాలా సినిమాలు ఫ్లాప్స్ నే అందించాయి. అయితే ఆ మధ్య చాలా రోజులపాటు సినిమాలకు దూరంగా ఉన్న అవికా మళ్లీ ఇప్పుడు సినిమాలపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అంతేకాదు ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా మారి సినిమాలను చేసేస్తుంది. అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది.

బిజీ బిజీగా అవికా గోర్
సక్సెస్ ఫుల్ “ఉయ్యాల జంపాల “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “సినిమా చూపిస్త మావ “, “ఎక్కడికి పోతావుచిన్నవాడా “మూవీస్ లో అవికా గోర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ దర్శక , నిర్మాతలు పలు అవకాశాలు ఇచ్చినా , అవికాగోర్ టాలీవుడ్ కు దూరం అయ్యారు.

టాలీవుడ్ లో బిజీగా అవికా గోర్
సక్సెస్ ఫుల్ "ఉయ్యాల జంపాల "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "సినిమా చూపిస్త మావ ", "ఎక్కడికి పోతావుచిన్నవాడా "మూవీస్ లో అవికా గోర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ దర్శక , నిర్మాతలు పలు అవకాశాలు ఇచ్చినా , అవికాగోర్ టాలీవుడ్ కు దూరం అయ్యారు.