అమిగోస్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

Kalyan Ram's Amigos Movie Trailer Gets Super Response,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Amigos Movie Updates,Amigos Telugu Movie Latest Updates,Kalyan Ram,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Amigos,Kalyan Ram Amigos Movie,Amigos Trailer,Amigos Movie Trailer,Amigos Telugu Movie Trailer,Amigos Telugu Trailer,Kalyan Ram Amigos Trailer,Latest Telugu Movie Trailers,Telugu Trailers 2023,Amigos Official Trailer,Amigos Theatrical Trailer,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Amigos Movie Trailer Gets Super Response,Amigos Trailer Gets Super Response,Amigos Trailer Response,Amigos Trailer Reaction,Amigos Trailer Views

ఈమధ్య కళ్యాణ్ రామ్ కూడా తన రూట్ మార్చి కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తున్నాడు. అలా ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. పీరియాడికల్ సినిమాగా వచ్చిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ పాత్రలో అలరించాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్. ఇక బింబిసార సినిమాలో రెండు పాత్రలతో అలరించాడు కళ్యాణ్ రామ్.. ఈసినిమాల్లో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక రీసెంట్ గానే ఈసినిమాను ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ట్రైలర్ కు కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించి యూ ట్యూబ్ లో దూసుకు పోతుంది. మరి చూద్దాం ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో..

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ చేస్తుంది. ఈసినిమాతో తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ఇంకా ఈసినిమాలో ఇంకా బ్రహ్మాజి, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 18 =