సక్సెస్ ఫుల్ రాజా వారు రాణి గారు (2019)మూవీ తో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయం అయ్యారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన ఎస్.ఆర్. కల్యాణ మండపం మూవీ ఘనవిజయం సాధించి కిరణ్ ను కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. సూపర్ హిట్ సమ్మతమే తో కిరణ్ ప్రేక్షకులను అలరించారు. పలు మూవీ ఆఫర్స్ తో కిరణ్ బిజీగా ఉన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 17వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న టాలీవుడ్ హీరోలలో ఒకరు కాగా యంగ్ జనరేషన్ హీరోలు సైతం ఆయన యాక్టింగ్ స్కిల్స్ కు ఫిదా అవుతున్నారు. వినరో భాగ్యము విష్ణుకథ ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. తారక్ మాడ్యులేషన్ అంటే తనకు ఎంతో ఇష్టమని కిరణ్ అబ్బవరం కామెంట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: