ధమ్కీ రిలీజ్ డేట్ వాయిదా

Dhamki Movie Release Date Postponed,Das Ka Dhamki Stands Postponed Due To Pending CG Work,Das Ka Dhamki Postponed,Das Ka Dhamki Movie Postponed,Dhamki Release Date Postponed,Dhamki Movie Release Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Das Ka Dhamki,Das Ka Dhamki Movie,Das Ka Dhamki Telugu Movie,Das Ka Dhamki Update,Das Ka Dhamki Updates,Das Ka Dhamki Movie Updates,Das Ka Dhamki Movie Update,Das Ka Dhamki Movie Latest Updates,Das Ka Dhamki Movie Latest Update,Das Ka Dhamki Latest Update,Das Ka Dhamki Latest Updates,Das Ka Dhamki Telugu Movie Latest Updates,Das Ka Dhamki Movie News,Das Ka Dhamki Telugu Movie Latest News,Das Ka Dhamki Movie Latest News,Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen New Movie Updates,Vishwak Sen Latest Movie Updates,Vishwak Sen Das Ka Dhamki,Vishwak Sen Das Ka Dhamki Movie,Das Ka Dhamki Movie New Release Date,Das Ka Dhamki New Release Date,Das Ka Dhamki New Release Date Update

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను అలానే పోస్టర్లు, పాటలను రిలీజ్ చేసింది. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. నిజానికి ఈసినిమాను ఈనెలలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు చిత్రయూనిట్. అయితే ఈసినిమా పనులు ఇంకా పూర్తవకపోవడంతో ఇప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు. ఈసినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు ఇంకా పూర్తవకపోవడంతో.. సీజీ వర్క్ కు ఎక్కువ సమయం పడుతుండటంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథని.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఈసినిమాను ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈసినిమాలు పనులు ఇంకా పూర్తవ్వకపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.