300 మంది ఫైటర్స్ తో రామ్ యాక్షన్ సీన్ హైలైట్ గా #RAPO20

#RAPO20 Team Plans Huge Action Episode With 300 Fighters,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RAPO20,RAPO20 Movie,RAPO20 Telugu Movie,RAPO20 Update,RAPO20 Updates,RAPO20 Movie Updates,RAPO20 Movie Update,RAPO20 Movie Latest Updates,RAPO20 Movie Latest Update,RAPO20 Latest Update,RAPO20 Latest Updates,RAPO20 Telugu Movie Latest Updates,RAPO20 Movie News,RAPO20 Telugu Movie Latest News,RAPO20 Movie Latest News,Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Latest Movie,Ram Pothineni Upcoming Movie,Ram Pothineni New Movie Updates,Ram Pothineni Latest Movie Updates,Ram Pothineni Movie Updates,Ram Pothineni Movie News,Ram Pothineni New Projects,Ram Pothineni Latest Projects,Ram Pothineni Upcoming Projects,Ram Pothineni Next Projects,Ram Pothineni Latest News,Ram Pothineni Movie Updates,Ram Pothineni RAPO20,Ram Pothineni RAPO20 Movie,RAPO20 Movie Shooting Update,RAPO20 Team Plans Huge Action Episode With 300 Fighters

పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో రామ్ ఇప్పుడు మరో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని, పెళ్ళి సందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO20 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఇమేజ్ ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్ యాక్షన్ హీరోగా నిరూపించుకున్నారు. ఆ తరువాత రామ్ తాను నటించే మూవీస్ లో మాస్ కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నారు. #RAPO 20 మూవీ లో 300 మంది ఫైటర్స్ తో రామ్ యాక్షన్ సీన్ ను భారీ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించే దర్శకుడు బోయపాటి తెరకెక్కించారనీ.. ఆ యాక్షన్ సీన్ ఈ మూవీకి హైలైట్ గా నిలవనుందనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.