ఘనంగా మొదలైన నాని 30

Nani30 Movie Launched In Grand Manner,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Nani30,Nani30 Movie,Nani30 Telugu Movie,Nani30 Update,Nani30 Updates,Nani30 Movie Updates,Nani30 Movie Update,Nani30 Movie Latest Updates,Nani30 Movie Latest Update,Nani30 Latest Update,Nani30 Latest Updates,Nani30 Telugu Movie Latest Updates,Nani30 Movie News,Nani30 Telugu Movie Latest News,Nani30 Movie Latest News,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani New Movie Updates,Nani Latest Movie Updates,Nani Movie Updates,Nani Movie News,Nani New Projects,Nani Latest Projects,Nani Upcoming Projects,Nani Next Projects,Nani Latest News,Nani Movie Updates,Nani Nani30,Nani Nani30 Movie,Nani30 Movie Launched,Nani30 Launched,Nani30 Movie Opening,Nani30 Opening,Nani30 Movie Launch,Nani 30 Movie Launch,Mega Star Chiranjeevi,Chiranjeevi,Nani30 Announcement,Nani30 Movie Launch Ceremony,Nani30 Movie Opening Ceremony

అష్టాచమ్మా సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన నాని తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్నాడు. అందుకే పక్కిటి కుర్రాడి ఫేమ్ ను తెచ్చుకున్న నాని సినిమాలు అంటే అందరూ ఇష్టపడతారు. ప్రస్తుతం అయితే నాని వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే దసరా అనే సినిమాలో ఫుల్ మాస్ రోల్ తో అలరించడానికి వచ్చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగిస్తూనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. రీసెంట్ గానే టీజర్ రిలీజ్ చేయగా.. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తన నాని30 వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఇటీవలే ప్రకటించారు మేకర్స్. అదే రోజు చిన్న గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా ఆ గ్లింప్సే సినిమాపై ఆసక్తిని పెంచేసింది. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇక నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. హైద్రాబాద్ లో ఈ కార్యక్రమాని మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. మెగాస్టార్ ఫస్ట్ క్లాప్ కొత్తగా విజయేంద్ర ప్రసాద్ దర్శకునికి స్క్రిప్ట్ ని అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో పాటు చిత్రయూనిట్ పాల్గొంది.

ఇక ఈసినిమాలో సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.వి.మోహ‌న్‌, డాక్ట‌ర్ విజేందర్ రెడ్డి తీగ‌ల‌, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − nine =