గ్రాండ్ గా ప్రారంభం కానున్న #NANI 30

Nani 30 Movie Grand Launch on 31st January,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Nani 30,Nani 30 Movie,Nani 30 Telugu Movie,Nani 30 Movie Updates,Nani 30 Movie Latest News,Acto Nani,Hero Nani,Nani Latest News,Nani New Movie News,Natural Star Nani,Nani 30th Movie Opening Ceremony Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Nani,Nani Latest News,Hero Nani,Actor Nani,Nani Upcoming Movie News,Nani Latest Film Details,Nani Next Project News,Nani New Movie Details,Nani 30th Movie Opening Ceremony Date Locked

విభిన్న కథా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న న్యాచురల్ స్టార్ నాని మరో డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా మూవీ తరువాత వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న NANI 30 మూవీ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమూవీ లో సూపర్ హిట్ సీతారామం మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయిక. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రాబోతున్న ఈ చిత్రాన్ని జనవరి 31న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుందనీ.. ఫిబ్రవరి 1 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నదనీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here