స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Latest Photo Shoot,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi News,Chiranjeevi Latest Images,Chiranjeevi New Photos,Chiranjeevi Photos,Chiranjeevi Latest Photo Gallery

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించారు. చిరంజీవి, రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ అద్భుత స్పందనతో దూసుకుపోతోంది. వాల్తేరు వీరయ్య మూవీ 15 రోజులకు సుమారు 210 కోట్లు గ్రాస్, సుమారు 123 కోట్ల షేర్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తన సినిమాల్లోని క్యారెక్టర్స్ కోసం ఎప్పటికప్పుడు చిరంజీవి సరికొత్తగా మెకోవర్స్ తో సిద్ధం అవుతున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్య లో మాస్ అవతార్ లో దర్శనమిచ్చిన మెగాస్టార్, త్వరలో భోళా శంకర్ లో ఆకట్టుకునే స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ఇటీవల మెగాస్టార్ ఒక స్టైలిష్ లుక్ లో దిగిన స్పెషల్ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. రోజు రోజుకూ మెగా స్టార్ చిరంజీవి మరింత యంగ్ లుక్ లో కనపడుతున్నందుకు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + seventeen =