సమంత లేటెస్ట్ వర్కవుట్ వీడియో

Samantha Latest Workout Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Samantha,Heroine Samantha,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movie,Samantha New Movie Updates,Samantha Latest Movie Updates,Samantha Movie Updates,Samantha Movie News,Samantha New Projects,Samantha Latest Projects,Samantha Upcoming Projects,Samantha Next Projects,Samantha Latest News,Samantha Movie Updates,Samantha Latest Video,Samantha New Workout Video,Samantha Latest Workout,Samantha New Workout,Samantha Workout Latest,Samantha Workout Video Latest,Samantha Workout,Samantha Latest Video,Samantha New Video,Samantha Gym,Samantha Gym Workout Video,Samantha Gym Video,Samantha Exercise Workout Video,Samantha Exercise Video,Samantha Exercise,Samantha Videos,Samantha New Videos,Samantha Photos,Samantha Pics,Samantha Gym Exercise,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie

తెలుగు, తమిళ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి మూవీలో సమంత నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం పాలవడంతో అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. చాలా రోజుల తర్వాత సమంత సోషల్ మీడియాలో తన ఫొటోను షేర్‌ చేస్తూ అభిమానులకు న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పారు. అనారోగ్యం నుండి కోలుకుంటున్న సమంత శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా మారిన సమంత తన లేటెస్ట్ వర్కవుట్ వీడియోను షేర్ చేసి, బలం అంటే మనం తీసుకునే ఆహారం ఇమ్యూనిటీ ఫుడ్ కాదు.. మనం ఎలా ఆలోచిస్తామో అదే మన బలం.. అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =