బుట్టబొమ్మ టీజర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Butta Bomma Movie Trailer Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Butta Bomma,Butta Bomma Movie,Butta Bomma Telugu Movie,Butta Bomma Update,Butta Bomma Updates,Butta Bomma Movie Updates,Butta Bomma Movie Update,Butta Bomma Movie Latest Updates,Butta Bomma Movie Latest Update,Butta Bomma Latest Update,Butta Bomma Latest Updates,Butta Bomma Telugu Movie Latest Updates,Butta Bomma Movie News,Butta Bomma Telugu Movie Latest News,Butta Bomma Movie Latest News,Anikha Surendran,Butta Bomma Trailer,Butta Bomma Movie Trailer,Butta Bomma Telugu Movie Trailer,Butta Bomma Telugu Trailer,Butta Bomma Official Trailer,Butta Bomma Movie Official Trailer,Butta Bomma Theatrical Trailer,Butta Bomma Movie Trailer Release Date,Butta Bomma Trailer Release Date,Butta Bomma Movie Trailer Release Date Announcement,Butta Bomma Trailer Release Date Announcement,Butta Bomma Trailer Launch Announcement,Butta Bomma Trailer Launch,Butta Bomma Movie Trailer Launch

అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బుట్టబొమ్మ. త్వరలో ఆమె తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్ ఆడియన్స్ ను ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ కు సిద్దం చేశారు. ఈనేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ ట్రైలర్ ను జనవరి 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 4న రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 16 =