పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, తమ్ముడు, ఖుషీ చిత్రాలు రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో సూపర్ హిట్ మూవీ బద్రి రీ రిలీజ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విజయ లక్ష్మి మూవీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ బద్రి మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మరియు అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తొలి చిత్రంగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ బద్రి మూవీ వాస్తవానికి ఈ రిపబ్లిక్ రోజున మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ డేట్ మారింది. తాజాగా బద్రి మూవీ రీ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 4, 2023 గా అనౌన్స్ అయ్యింది. ఈ మూవీ రీమాస్టర్డ్ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శించబడనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: