సూపర్ స్టార్ కమల్ హాసన్ పై రకుల్ ప్రీత్ సింగ్ ప్రశంసలు

Rakul Preet About Kamal Haasan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh News,Rakul Preet Singh About Kamal Haasan,Rakul Preet Singh Comments On Kamal Haasan,Actress Rakul Preet Singh,Heroine Rakul Preet Singh,Rakul Preet Singh Upcoming Movies,Rakul Preet Singh Latest Movies,Rakul Preet Singh New Movie News

తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన శివ కార్తికేయన్ అయలాన్ (తమిళ) మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న 31 అక్టోబర్ లేడీస్ నైట్, ఇండియన్ 2(తమిళ ), మేరే పత్ని కా రీమేక్ (హిందీ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్స్ బ్యానర్స్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ కథానాయికలు. ఈ మూవీలో సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా రకుల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండియన్ 2 మూవీలో నటించడం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందనీ.. కమల్ హాసన్ ఓ విశ్వవిద్యాలయం అనీ.. కమల్ తో కలిసి నటించడం తన అదృష్టం అనీ.. వందేళ్ల సినిమాలో 60 ఏళ్లుగా ఆయన ఉన్నారనీ.. కమల్ విషయంలో ఇది పెద్ద రికార్డు అనీ.. ఇక అడ్డదారిలో విజయాలు రావని మనకు తెలియజేసిన నటుడు కమల్ అనీ.. మనం చేసే పనిలో శ్రద్దతో పాటు పనిని నిబద్ధతతో చేస్తే మనమూ విజయాలు సాధించగలమని కమల్ హాసన్ తెలియజేశారనీ చెబుతూ కమల్ హాసన్ పై ప్రశంసలు కురిపించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 11 =