
ట్యాగ్ · 3 కథనాలు


మీకు నచ్చిన డీ గ్లామరస్ హీరోయిన్..?

కలర్ ఫుల్ డ్రెస్ లో రకుల్ ప్రీత్

సూపర్ స్టార్ కమల్ హాసన్ పై రకుల్ ప్రీత్ సింగ్ ప్రశంసలు
తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన శివ కార్తికేయన్ అయలాన్ (తమిళ) మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న 31 అక్టోబర్ లేడీస్ నైట్, ఇండియన్ 2(తమిళ ), మేరే పత్ని కా రీమేక్ (హిందీ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన డీ గ్లామరస్ హీరోయిన్..?
ప్రస్తుతం సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. హీరోలు ఎలాగైతే ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో హీరోయిన్ లు అలానే ప్రయోగాలు చేయడానికి చూస్తున్నారు. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన హీరోయిన్స్ ఇప్పుడు మాత్రం లేడీ ప్రధానమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు డీ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఆ దిశగా అడుగులు కూడా వేశారు. కెరీర్ ప్రారంభించిన కొన్నిరోజులు గ్లామర్ రోల్స్ చేసినా ఇప్పుడు మాత్రం డిఫరెంట్ రోల్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కథలో బలం ఉంటే హీరోయిన్స్ డీ గ్లామర్ పాత్రలు…

కలర్ ఫుల్ డ్రెస్ లో రకుల్ ప్రీత్
తెలుగు , తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్”, అజయ్ దేవగన్ “రన్ వే 34”, “థ్యాంక్ గాడ్” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.