ఏజెంట్ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Interesting Update on Akhils Agent Movie Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Agent,Agent Movie,Agent Movie Updates,Agent Telugu Movie Latest News,Agent Release Date,Agent Movie Release Date,Agent Telugu Movie Release Date,Agent Movie Shooting Updates,Agent Telugu Movie Shooting Latest News,Akhil Agent Movie Release Date,Hero Akhil Agent Telugu Movie Release Date Locked

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్ సురేందర్ రెడ్డి సినిమా అంటే అటు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు స్టైయిలీష్ గా మేకింగ్ ఉంటుంది. అందుకే ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే ఉంది. నిజానికి ఈసినిమాను సంక్రాంతికి బరిలో దింపుదామని అనుకున్నారు. కానీ షూటింగ్ కూడా పూర్తికాకపోవడంతో రిలీజ్ ఆలస్యమైంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అక్కినేని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా సినిమా రిలీజ్ డేట్ పై ఇట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ను జనవరి 26వ తేదీన మేకర్స్ ప్రకటిస్తారని సమాచారం. మరి చూద్దాం ఆరోజున అప్ డేట్ ఏమైనా వస్తుందేమో..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 7 =